AFMS Recruitment 2023: ఏఎఫ్‌ఎంఎస్‌లో 650 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

AFMS Recruitment 2023: ఏఎఫ్‌ఎంఎస్‌లో 650 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్‌ఎంఎస్).. షార్ట్ సర్వీస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన మెడికల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 650 (పురుషులు–585, స్త్రీలు–65).

అర్హత: ఎంబీబీఎస్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 31.12.2023 నాటికి MBBS అభ్యర్థులు 30 ఏళ్లు మరియు PG మెడికల్ అభ్యర్థులు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05.11.2023

ఇంటర్వ్యూ తేదీ: 21.11.2023 నుండి

ఇంటర్వ్యూ స్థలం: ఆర్మీ హాస్పిటల్ (R-R), ఢిల్లీ కంటోన్మెంట్.

వెబ్‌సైట్: https://www.amcssentry.gov.in/

Flash...   నెలకు రూ . 1,30,000 జీతం తో DRDO RAC లో 51 సైంటిస్ట్ ప్రభుత్వ ఉద్యోగాలు ... వివరాలు ఇవే