ఇంటర్ అర్హత తో శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. నవంబర్ 10 చివరి తేదీ…

ఇంటర్ అర్హత  తో శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు.. నవంబర్ 10 చివరి తేదీ…

AP Jobs : పశ్చిమగోదావరి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..దరఖాస్తులకు నవంబర్ 10 చివరి తేదీ…

ఏపీలో ఉద్యోగాలు: పశ్చిమగోదావరి జిల్లాలోని మహిళా, శిశు, సంక్షేమం, సాధికారత అధికారి కార్యాలయంలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 19

పోస్టుల వివరాలు:

  1. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 01
  2. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్- 01
  3. ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్‌స్టిట్యూషనల్ కేర్- 01
  4. సామాజిక కార్యకర్త – 01
  5. డేటా అనలిస్ట్- 01
  6. డాక్టర్ (పార్ట్ టైమ్)- 01
  7. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 01
  8. అవుట్‌డోచ్ వర్కర్స్- 02
  9. మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళలు)- 01
  10. సామాజిక కార్యకర్త సాధారణ- బాల్య విద్యావేత్త (మహిళలు)- 01
  11. నర్స్ (మహిళలు)- 01
  12. అయా (మహిళలు)- 06
  13. చౌకీదార్ (మహిళలు)- 01

అర్హత: ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

వయస్సు: అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ఆఫ్‌లైన్

దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా కార్యాలయానికి పంపాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : నవంబర్ 10, 2023

Official Website: https://wdcw.ap.gov.in/

Flash...   Wuhan: మిస్టరీగా వుహాన్‌ ల్యాబ్‌..!