HRA DIFFERENCE TABLE IN REVISED GO 27 & 28

 G.O No 27 & 28 ల ప్రకారము  నగర, పట్టణాలకు 8KM ల పరిధి వరకు  వాటి HRA వర్తిస్తున్నందున…..

>RPS 2015 లో12% తీసుకొన్న వారందరికీ 10%HRA(Max11000)

>RPS2015 లో 14.5% తీసుకొన్న వారికి 12%HRA (Max 13000)

>RPS2015 లో 20% HRAతీసుకొన్నవారికి16% HRA(Max 17000)

>RPS 2015 లో 30%HRA తీసుకొన్నవారికి 24%HRA (Max 25000) ( Up toJun 2024) వరకు గరిష్ట పరిమితులకు లోబడి వర్తించును.

ఈ Revised HRA Slabs (10%/12%/16%/24%) జనవరి 2022 నుండి  మాత్రమే వర్తించును.

CCA GO 29 ప్రకారము RPS 2015 లో ఉన్న CCA రేట్లే యథాతథంగా వర్తించును

CLICK HERE FOR HRA GOs

DOWNLOD HRA DIFFERNECE TABLE

Flash...   APOSS DC post Details called for