Paytm CashBack: మీకు Paytm ఉందా..? 4 రూపాయలు పంపించి, రూ. 100 పొందండి

Paytm CashBack: మీకు  Paytm   ఉందా..? 4 రూపాయలు పంపించి, రూ. 100 పొందే అవకాశం,

Paytm Cash Back: ప్రస్తుతం అంతా UPI  పేమెంట్స్‌నే  రూ. డబ్బు ట్రాన్స్ఫర్ అంత  మొబైల్‌ ద్వారానే జరిగిపోతుంది . UPI  పేమెంట్ సేవలు అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో కేవలం కొన్ని  మాత్రమే ఈ సర్వీసులు  అందించాయి. అయితే వినియోగదారులు పెద్ద ఎత్తున ఈ సేవలను వినియోగించడంతో వీటి  మధ్య  పోటీ తత్త్వం పెరిగింది. దీంతో అనేక  రకాల  ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను  ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ పేమెంట్ యాప్ PAYTM  వినియోగదారుల కోసం ఓ బంపరాఫర్‌ను తీసుకొచ్చింది.

ALSO READ: 

1. NEW PRC 2022 PAYSLIP  కొరకు ANDROID APP

2. APTeL: E LEAVE అప్లై చేయునప్పుడు ఏ కారణానికి ఏ లీవ్ అప్లై చెయ్యాలి

3. రూ.14వేల‌కే యాపిల్ ఐఫోన్‌!! flipkart bumper offer

తమ యాప్‌ నుంచి డబ్బులను పంపితే  యూజర్ల కోసం ‘4 కా 100 క్యాష్‌బ్యాక్’ పేరుతో ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది  PAYTM. ఇండియా Vs వెస్ట్‌ ఇండిస్‌ వన్డే, టీ20 సిరీస్‌ జరుగుతున్నని రోజులు కస్టమర్లు  PAYTM  UPI  ద్వారా 4 రూపాయలు పంపితే  రూ. 100 క్యాష్‌ బ్యాక్‌ పొందే అవకాశం ఇచ్చింది. అయితే పేటీఎం ఈ ఆఫర్‌ను కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

DOWNLOAD PAYTM APP 

Flash...   WHATSAPP PAYMENT : వాట్సాప్‌ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ ని ఇలా చెక్ చేసుకోచ్చు..!