జిల్లాలోని గ్రామాల్లో ఖాళీగా ఉన్న Anganwadi కార్యకర్త, Mini Anganwadi కార్యకర్త,Anganwadi Assistant ల పోస్టుల భర్తీకి అర్హులైన OC అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా woman and welfare department అధికారిణి కె.అనంతలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Vacancies :
Anakapalli డివిజన్ లో
వర్కర్ పోస్టులు-3,
ఆయాలు-37,
మినీ వర్కర్-8
మొత్తం కలిపి 48 పోస్టులు ఉన్నాయి.
నర్సీపట్నం డివిజన్‌లో
వర్కర్ పోస్టులు-6,
నర్సులు-17,
మినీ వర్కర్-1
మొత్తం కలిపి 24 పోస్టులను భర్తీ చేయనున్నారు.
వయసు : 2023 జూలై 1 నాటికి 21 ఏళ్లు నిండిన అభ్యర్థులు, 35 ఏళ్లలోపు, 10వ తరగతి చదివినవారు, స్థానిక వివాహిత మహిళలు అర్హులు.
దరఖాస్తులను ఈ నెల 24 నుంచి డిసెంబర్ 4 సాయంత్రం 5 గంటల వరకు నేరుగా/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించాలి.