Free computer courses: కంప్యూటర్‌ కోర్సుల్లో యువతకు ఉచిత శిక్షణ..

Free computer courses: కంప్యూటర్‌ కోర్సుల్లో యువతకు ఉచిత శిక్షణ..

RAKTHA FOUNDATIONS చైర్ పర్సన్, కృష్ణా జిల్లా DCMS చైర్ పర్సన్ పడమట స్నిగ్ధ, మానవ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగర సురేష్ కుమార్ మాట్లాడుతూ Unemployed యువతకు software రంగంలో demand ఉన్న కోర్సుల్లో free taining అందిస్తున్నామన్నారు.

పటమట డొంకరోడ్డులోని సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా స్నిగ్ధ మాట్లాడుతూ కృష్ణా-గుంటూరు జిల్లాలో డిగ్రీ పూర్తి చేసిన students, గృహిణులు, యువతులకు SAP/SD కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు.

dECEMBER మొదటి వారం నుంచి ప్రతి శని, ఆదివారాల్లో ఈ FREE TRAINING తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగావకాశాలు పొందాలని కోరారు.

కోర్సుకు సంబంధించిన శిక్షణ తరగతులు, MATERIAL ఉచితంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. For more info: 9985222857, 9848828222 నంబర్లలో సంప్రదించవచ్చు

Flash...   రోజుకు 2GB డేటాను అందిస్తున్న Airtel, Jio ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే