SA 1 Key Papers: SA 1 ఆన్సర్ పేపర్ లు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ..

SA 1 Key Papers: SA 1 ఆన్సర్ పేపర్ లు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ..

ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యా కమిషన్ వారు సంగ్రహణాత్మక మూల్యాంకనం అనగా సమ్మేటివ్ అసెస్మెంట్ 1 నీ ఒకటి నుంచి 10 తరగతి వరకు నవంబర్ 28 నుంచి జరిపిస్తున్న విషయం అందుకే తెలిసిందే అయితే ఈ పరీక్షని మూడుసార్లు వాయిదా వేస్తూ మూడు సార్లు షెడ్యూల్ మారుస్తూ మళ్లీ మధ్యలో పాఠశాల సమయ నిర్వహణ కూడా భంగం లేకుండా చివరికి ఈ నెల 28 నుంచి ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతోంది SCERT వారిచే పేపర్లు కూడా సప్లై చేయబడుతున్నాయి ఉపాధ్యాయులు ఏ రోజు జరిగే ఎక్సమ్ యొక్క పేపర్లో ఆ రోజునే ఉదయం గంట ముందుగా పాఠశాల సమయానికి వెళ్లి తెచ్చుకుని విద్యార్థులకు ఎగ్జామ్ పగడ్బందీగా నిర్వహించడం జరుగుతుంది.

అయితే ఈ క్రమంలో ఈ పరీక్షలు యొక్క ప్రతిరోజ జరిగే సబ్జెక్టు వారి ఆన్సర్ పత్రాలు, జవాబు పత్రాలు ఉపాధ్యాయులలో నిష్ణాతులైన కొందరు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సబ్జెక్టు యొక్క ప్రశ్నాపతల జవాబు పత్రాలు డౌన్లోడ్ చేసుకుని పేపర్ కరెక్షన్లో చేయడం కొరకు దీన్ని వాడుకుంటారు ఆశిస్తున్నాం . ఇవి మాత్రం అధికారికంగా పంపబడినటువంటివి కాదు. అవి త్వరలో వస్తయేమో ఎదురు చూడాల్సి ఉంది. అధికారిక జవాబు పత్రాలు కూడా ఇదే పేజీ లో అందించగలము

SA1 PS & BS KEY PAPERS

EVS KEY PAPER

SA1 SOCIAL KEY PAPERS

Maths

HINDI

ENGLISH

Flash...   Facebook సంచలన నిర్ణయం.. ప్రపంచ వ్యాప్తంగా అమలు

TELUGU