HVF Recruitment 2023 : హెవీ వెహికల్ ఫ్యాక్టరీలోగ్రాడ్యుయేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

HVF Recruitment 2023 : హెవీ వెహికల్ ఫ్యాక్టరీలోగ్రాడ్యుయేట్  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

హెవీ వెహికల్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 110

 టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ – 110

నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ – 100 పోస్టులు భర్తీ చేయబడతాయి..

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-(ఇంజనీరింగ్/టెక్నాలజీ)..

  • మెకానికల్ ఇంజినీరింగ్- 50 పోస్టులు
  • ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 16 పోస్టులు
  • కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ – 19 పోస్టులు
  • సివిల్ ఇంజనీరింగ్- 15 పోస్టులు
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 10 పోస్టులు

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్..

  • మెకానికల్ ఇంజినీరింగ్- 50 పోస్టులు..
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 30 పోస్టులు
  • కంప్యూటర్ ఇంజనీరింగ్- 07 పోస్టులు
  • సివిల్ ఇంజినీరింగ్- 05 పోస్టులు
  • ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 18 పోస్టులు

జీతం:

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-(ఇంజనీరింగ్/టెక్నాలజీ) పోస్టులకు – రూ.9 వేలు
  • టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ పోస్టులు నెలకు రూ.8 వేలు
  • నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.9 వేలు చెల్లిస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 16, 2023

షార్ట్‌లిస్ట్ చేసిన జాబితా ప్రకటన: డిసెంబర్ 27, 2023

షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్: జనవరి 2024

వెబ్‌సైట్: mhrdnats.gov.ins

Flash...   Weight Loss: వెల్లుల్లి, తేనె కలిపి తీసుకుంటే బరువు తగ్గడం ఖాయం