From the Desk of Principal Secretory: Episode 12 Praveen prakash live program

From the Desk of  Principal Secretory: Episode 12 Praveen prakash live program

from the Desk of the Principal Secretary: Episode 12

Date: November 30

Time of live stream:  3.00 PM

Channel : SCERT Official

పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ from the Desk of Principal Secretary అనే ప్రోగ్రాం 12 వ ఎపిసోడ్ ఈరోజు సాయంత్రం మూడు గంటలకి ప్రసారం చేయనున్నారు.

ఈ ప్రోగ్రాం లో విద్యాశాఖ సంబంధించి అందరి అధికారులు , MEO లు , ఉపాధ్యాయులు దీనికి అటెండ్ అవ్వాల్సి ఉంది ఇందులో ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రస్తుత విద్యా విధానం గురించి ఆయన పతి జిల్లాకి వెళ్లి చూసినటువంటి పాఠశాలల్లో పురోగతిని ఆయనకి కనిపించేటటువంటి కొన్ని కొన్ని లోపాలని మరియు టీచర్ల యొక్క బాధ్యతలు గురించి ఆయన కూలంకషంగా చర్చించి అధికారులకి టీచర్లకి అనేక సూచనలు ఇవ్వడం కోసం ఈ ప్రోగ్రాం ని నిర్వహిస్తున్నారు. సో ఈరోజు నవంబర్ 30 వ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు ఈ లైవ్ ప్రోగ్రాం ఈ క్రింది లింకులోడైరెక్ట్ గా చూసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ ప్రోగ్రాం తప్పకుండా చూడవలసింది గా మనవి

Flash...   Grama Schivalaya employees - Declaration of probation applicability of pay scales to Village / Ward Functionaries