AP : ఆంధ్రా లో సెలవులు పొడిగింపు మీద రేపు నిర్ణయం

 

తెలంగాణ లో స్కూల్స్ కాలేజీలు JAN 30 వరకు సెలవులు ఇచ్చిన నేపథ్యం లో ఆంధ్రా లో కూడా సెలవులు పొడిగింపు పై ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది . కేసులు అమాంతం పెరుగుతున్న దృష్ట్యా పోసిటివిటీ రేట్ 13 కి పైనే ఉన్న కారణం గా ఆంధ్ర లో సెలవులు పొడిగింపు మీద పునరాలోచన చేసున్నట్లు సమాచారం . ఈ రోజు సాయంత్రం కానీ లేదా రేపు ఒక  నిర్ణయం తీసుకునే వీలున్నట్లు వార్తలు వస్తున్నాయి

Flash...   BIG ALERT: SBI బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు వాడకూడని యాప్స్ ఇవే..!