డిప్లొమా, డిగ్రీ అర్హత తో హిందుస్థాన్ షిప్ యార్డులో99 మేనేజర్, కన్సల్టెంట్ ఉద్యోగాలు

డిప్లొమా, డిగ్రీ అర్హత తో  హిందుస్థాన్ షిప్ యార్డులో99 మేనేజర్, కన్సల్టెంట్ ఉద్యోగాలు

Hindustan Shipyard Limited Recruitment Notification 2023

హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) విశాఖపట్నం లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల . దీని ద్వారా పర్మినెంట్, కాంట్రాక్ట్/ పార్ట్ టైమ్ ప్రాతిపదికన మొత్తం 99 పోస్టులను భర్తీ చేయనున్నారు

Total Vacancies: 99

Permanent Posts:

  • Manager (Legal): 01 Post
  • Manager (Commercial): 02 Posts
  • Manager (Technical): 10 Posts
  • Manager (IT & ERP): 02 Posts
  • Deputy Manager (Finance): 03 Posts

Fixed Term Posts:

  • Chief Project Superintendent (Technical): 02 Posts
  • Project Superintendent (Technical): 02 Posts
  • Deputy Project Officer: 58 Posts
  • Department Wise Vacancies:
  • IT & ERP-05,
  • Plant Maintenance-04,
  • Civil-05,
  • Technical-23,
  • Hire/Training/Admin-05, Legal-02,
  • Delhi Office-01,
  • Submarine-10,
  • Safety-02,
  • Security & Fire Services-01.
  • Medical Officer: 05 Posts
  • Assistant Project Officer (Design): 06 Posts
  • Fixed Term Contract & Part Time Posts:
  • Senior Advisor (Submarine Project Management): 01 Post
  • Senior Consultant: 06 Posts

Department wise vacancies:

  • Vendor & Business Development (Mumbai)-01,
  • Indigenization & Business Development (Visakhapatnam)-01,
  • Technical (Delhi Office)-01
  • Consultant (Legal): 01 Post

అర్హత:

పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు .

దరఖాస్తు రుసుము: రూ.300. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

కన్సల్టెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ: 24.12.2023

FTC పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 05.01.2024

పర్మినెంట్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ: 15.01.2024

Flash...   IHB Limited Recruitment 2023: ఐహెచ్‌బీ లిమిటెడ్‌లో 113 ఉద్యోగాలు