బిగ్ బ్రేకింగ్ .. ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల … పూర్తి వివరాలు ఇవే ..

బిగ్ బ్రేకింగ్ .. ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2  నోటిఫికేషన్ విడుదల …  పూర్తి వివరాలు ఇవే ..

ఎంతో ఆశగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ట్విట్టర్ ద్వారా శుభవార్త చెప్పారు. అలాగే ఏపీపీఎస్సీ ఈరోజు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ దవిడుదల. ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

త్వరలో నియామక ప్రక్రియను ప్రారంభించనున్నారు. గడువులోగా భర్తీ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త సిలబస్, కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఈసారి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. కొత్త సిలబస్, కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఈసారి గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

APPSC Group 2 Posts (Executive Posts) :

☛ Assistant Commercial Tax Officer
☛ Deputy Tehsildar
☛ Assistant Labor Officer
☛ Assistant Development Officer
☛ Prohibition & Excise Sub Inspector
☛ Municipal Commissioner Grade-III
☛ Extension Officer in Panchayat Raj & Rural Department.
☛ Assistant Registrar
☛ Executive Officer Grade-I

APPSC Group 2 Posts (Non-Executive Posts):

☛ Assistant Section Officer (Different Sections like GAD, Law, Finance, Legislature etc.)
☛ Senior Auditor
☛ Senior Accountant (various departments like HOD, District, Insurance, Works Accounts etc.)
☛ Junior Assistant (Various Departments like Labour, PH & ME, Sugar & Sugarcane, Agriculture, Roads & Buildings etc.)

Here are the details of APPSC Group 2 vacancies..

1. Finance Department Assistant Section Officer : 23
2. General Administration Assistant Section Officer : 161
3. Law Assistant Section Officer : 12
4. Legislative Assistant Section Officer : 10
5. MA & UD Municipal Commissioner Grade-3 : 4
6. Deputy Tehsildar (Grade-ii) : 114
7. Sub-Registrar : 16
8. Excise Sub-Inspector : 150
9. LFB & IMS Assistant Labor Officer : 18

Flash...   ఏపీ స్కిల్ కార్పోరేషన్ లో 15 నుంచి 25 వేల జీతంతో జాబ్ గ్యారంటీ కోర్సులు, ఉద్యోగాలు..!

10 Junior Assistant Posts : 212

Total : 720

APPSC Group 2 Notification 2023-2024:
OrganizationAndhra Pradesh Public Service Commission
Exam nameAPPSC Group 2 Exam
Level of ExamState Level (Andhra Pradesh)
Vacancy Total897
Posts typeExecutive and Non-Executive Posts
Exam FrequencyOnce a year
CategoryGovt Jobs
Registration Schedule 21st December 2023 – 10th January 2024
Exam StagesThree (Prelims, Mains test & Computer Proficiency Test)
LanguageEnglish and Telugu
Job LocationAndhra Pradesh
Official Websitehttps://psc.ap.gov.in

APPSC GROUP 2 IMPORTENT DATES

APPSC Group 2 2023 Important Dates

APPSC Group 2 Events

Dates

APPSC Group 2 2023 Notification

7th December 2023

Apply Online Starts

21st December 2023

Last Date to Apply Online

10th January 2024

Prelims Exam 2023

25th February 2024

Prelims Result 2023

To be notified

Mains Exam 2023

To be notified

Mains Exam Result 2023

To be notified

APPSC Group 2 Interview 2023

To be notified

Result 2023

To be notified