SA 1 పరీక్షలు అయ్యాయి .. శనివారం పేరెంట్స్ మీటింగ్ పెట్టండి

SA 1 పరీక్షలు అయ్యాయి .. శనివారం పేరెంట్స్ మీటింగ్ పెట్టండి

జిల్లా విద్యాశాఖ అధికారులు డిసిఇబి సెక్రటరీస్ అందరికీ .అన్ని జిల్లాల్లోనూ నిన్నటి (13.12.2023) తో సమ్మేటివ్ 1 పరీక్షలు పూర్తి అయిన సందర్భంగా గౌరవ కమిషనర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ మేరకు ఈ వారంలో శనివారం (16.12.2023) పేరెంట్ టీచర్స్ మీటింగ్ తప్పనిసరిగా జరగవలెను.

ప్రస్తుతం పాఠశాలలు ప్రస్తుతం నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌లు మరియు రెండు SA లు నిర్వహిస్తున్నాయి . విద్యా సంవత్సరానికి సమ్మేటివ్ పరీక్షలు దానికి అనుగుణంగా పేరెంట్ – టీచర్ సమావేశాలు వెంటనే జరపాలి . ఈ సమావేశాలకు నిర్దిష్ట తేదీలు ఉంటాయి ఈ ఆదేశాలతో నిర్వహించాలి .

పేరెంట్-టీచర్ మీటింగ్ కోసం చర్చా అంశాలు:

పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా సబ్జెక్ట్ టీచర్లు మరియు ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలి. వారి పిల్లల విద్యా పురోగతిలో గమనించిన అభ్యాస అంతరాలు. అదనంగా, ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ఇవ్వాలి . తల్లిదండ్రుల స్పందన టీచర్ లు తీసుకొవాలి . ప్రతి పిల్లవాడి ప్రతీభా మరియు పిల్లల యక్క సమగ్ర విద్యాభివృద్ధి గురించి చర్చ జరగాలి .

సమ్మేటివ్ 1 పరీక్ష పత్రాలు రేపు పేరెంట్స్ మీటింగ్ లో విద్యార్థుల కె ఇచ్చివేయాలని గౌరవ ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు ఆదేశించారు

Flash...   కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా..? ఇలా చేస్తే నొప్పి చిటికెలో మాయం