పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫీల్డ్ ఇంజనీర్, ఫీల్డ్ సూపర్వైజర్, సెక్రటరీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 159
పోస్ట్లు:
ఫీల్డ్ ఇంజనీర్
ఫీల్డ్ సూపర్వైజర్
కార్యదర్శి
అర్హత: సంబంధిత విభాగాల్లో B.Sc/ BE/ B.Tech/ డిప్లొమా.. వయసు: 29 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు రుసుము:
ఫీల్డ్ ఇంజనీర్ రూ.400/- ఫీల్డ్ సూపర్వైజర్ కోసం రూ.300/- SC/ST/PWD/Ex-SM అభ్యర్థులకు ఫీజు లేదు.