నెలకి రు. 75 వేల జీతం తో ఇండియన్ బ్యాంకు లో ఉద్యోగాలు .. అప్లై చేయండి

నెలకి రు. 75 వేల జీతం తో ఇండియన్ బ్యాంకు లో ఉద్యోగాలు .. అప్లై చేయండి

ఇండియన్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్: INDIAN BANK RECRUITMENT FOR CIVIL ENGINEERS

ఇండియన్ బ్యాంక్‌లో సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు..

మొత్తం ఖాళీలు :03

పోస్టుల వివరాలు:

  • సివిల్ ఇంజనీర్ (లెవల్ 1)-02
  • సివిల్ ఇంజనీర్ (లెవల్ 2)-01

అర్హత: బీఈ/బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

SALARY :

  • Level 1: రూ.9 లక్షలు/
  • Level 2: సంవత్సరానికి రూ.12 లక్షలు.

Apply Mode: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

Selection Process: వ్రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ టెస్ట్, ప్రెజెంటేషన్ మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Work Area: చెన్నై, ముంబై, కోల్‌కతా.

Last Date for Apply : 01/01/2024

వెబ్‌సైట్: https://www.indianbank.in/

Flash...   ఈ నెల 30 వరకు విద్యాసంస్థలు బంద్.! రేపు అధికారిక ప్రకటన..!