AP ప్రభుత్వ హాస్పిటల్ లో భారీ గా కాంట్రాక్టు ఉద్యోగాలు.. 7 మరియు 10 తరగతి తో..

AP ప్రభుత్వ హాస్పిటల్ లో భారీ గా కాంట్రాక్టు ఉద్యోగాలు.. 7 మరియు 10 తరగతి తో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

Total Vacancy: 94

Posts Details:

  • ల్యాబ్ టెక్నీషియన్
  • అనస్థీషియా టెక్నీషియన్
  • ECG
  • CT టెక్నీషియన్
    ఎలక్ట్రీషియన్
  • స్టోర్ కీపర్
  • పర్సనల్ అసిస్టెంట్
  • నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్
  • జూనియర్ అసిస్టెంట్
  • హోస్ కీపర్/వార్డెన్
  • డ్రైవర్
  • ఓటీ అసిస్టెంట్

మరియు అనేక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం.

Qualifications: సంబంధిత విభాగాలను బట్టి 7వ, 10వ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.

Age: 42 ఏళ్లు మించకూడదు.

Application Mode: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Address for Applications : ప్రిన్సిపల్ ఆఫీస్, ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరు జిల్లా.

Last date for applications : 30/12/2023

Official Website : https://guntur.ap.gov.in/notice/recruitment-for-various-categories-of-posts-in-various-health-institutions-of-erstwhile-guntur-district/

Flash...   AP లో భారీ గా డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాలు కి నోటిఫికేషన్ ..