నెలకి 1 లక్షకు పైనే జీతం తో ఎయిర్ పోర్ట్ అథారిటీ లో 119 ఉద్యోగాలు.. అప్లై చేయండి

నెలకి 1 లక్షకు పైనే జీతం తో ఎయిర్ పోర్ట్ అథారిటీ లో 119 ఉద్యోగాలు.. అప్లై చేయండి

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023:
Airport Authority of India Recruitment 2023

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సదరన్ రీజియన్ పరిధిలోని విమానాశ్రయాలలో వివిధ ఖాళీలను భర్తీ చేయడానికి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 119

పోస్ట్ పేరు:

  • Senior Assistant
  • Junior Assistant

Vacancy: 

  • 1. Senior Assistant (Electribucs)-25
  • 2. Senior Assistant (Accounts)- 19
  • 3. Junior Assistant (Fire)- 73
  • 4. Junior Assistant (Office)-2

అర్హత: సంబంధిత విభాగాల్లో పోస్టు, Diploma, Degree, అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ , 10th, Inter

వయస్సు/AGE: 18 నుండి 30 Years

జీతం: SALARY

Senior Assistant – 36,000/- to 1,10,000/-

Junior Assistant – 31,000 to 92,000/-

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27/12/2023

దరఖాస్తులకు చివరి తేదీ: 26/01/2024

Official Website: https://www.aai.aero/en

Flash...   ONGC Apprentice Recruitment 2022: 3614 POSTS