APPSC: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు..పూర్తి వివరాలు ఇవే ..

APPSC: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు..పూర్తి వివరాలు ఇవే ..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) AP Technical Education services కు సంబంధించిన GovernmentPolytechnial colleges లో (Eng/Non Eng) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి applications ఆహ్వానిస్తోంది.

Apply చేయడానికి ముందు detailed సమాచారం, qualifications, salary, age limit, application fee, selection process తెలుసుకోవడం ముఖ్యం. దానికి సంబంధించిన complete సమాచారం ఇదిగో.

Details of posts:

పాలిటెక్నిక్ లెక్చరర్: Total 99 Posts

  • Subject wise ఖాళీలు
  • Civil Engineering- 15
  • Commercial and Computer Practice- 12
  • Electronics and Communication Engineering- 10
  • Computer Engineering- 08
  • Auto Mobile Engineering – 08
  • Chemistry- 08
  • Mechanical Engineering- 06
  • Electrical and Electronics Engineering- 04
  • Mathematics- 04
  • English – 04
  • Mining Engineering- 04
  • Physics- 04
  • Textile Technology- 03
  • Bio-Medical Engineering- 02
  • Architectural Engineering- 01
  • Ceramic Technology- 01
  • Electronics and Instrumentation Engineering- 01
  • Garment Technology- 01
  • Geology- 01
  • Metallurgical Engineering- 01
  • Pharmacy- 03

Qualification: సంబంధిత బ్రాంచిలో B.E, B.Tech, B.Pharmacy, a first class PG ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి PG తోపాటు English typing హయ్యర్ గ్రేడ్, Short Hand హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.

Age limit: 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

Salary Details: నెలకు రూ.56,100- రూ.98,400.

Selection Process: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మౌఖిక పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్‌లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

Imp. Dates:

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ: 29/01/2024 నుండి 18/02/2024 వరకు.

Written test : ఏప్రిల్/మే, 2024.

Flash...   కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లో ఉచిత శిక్షణ .. దరఖాస్తు చేసుకోండి ..