Ayurvedam : అందరికి ఆయుర్వేదం FREE pdf BOOKS DOWNLOAD


ఆయుర్వేదం (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం ఆయుర్వేద వైద్య
నారాయణ ధన్వంతరి వైద్య బ్రాహ్మణులు అని కూడా అంటారు. ఇది అధర్వణ వేదానికి ఉప
వేదం. ‘ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః’ అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన
విజ్ఞానం. 



ఇది భారత దేశంలో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న వైద్యం. ఆధునిక
వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి
ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. శస్త్రచికిత్స చేసే కొన్ని వైద్యరీతుల్లో
ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక
వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి
వ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు.

DOWNLOAD pdf Books for free


✺ స్వదేశీ వనములికా వేదం

✺ స్వదేశీ ఆహార వేదం

✺ స్వదేశీ సౌందర్య వేదం

✺ ఆయుర్వేద జీవన వేదం

 గృహ వైద్యం

 వ్యాసప్రోక్త వైద్య శాస్త్రము

 మన్కి మిన్కి-ఆయుర్వేదం

 ఆయుర్వేదం ఆధునిక శాస్త్రీయ వికాసము

 చరక సంహిత-విమాన స్థానము

 చరక సంహిత-శారీర స్థానము

✺ చరక సంహిత -చికిత్సా స్థానము

 చరక సంహిత-కల్ప స్థానము

✺ అష్టాంగ హృదయము – సూత్ర స్థానము

 అష్టాంగ హృదయము – ఉత్తర స్థానము

✺ అష్టాంగ హృదయము – చికిత్స,కల్ప స్థానము

 వంట ఇల్లే వైద్యశాల

 ప్రకృతి వైద్యం

ప్రకృతి వైద్య తత్త్వము

✺ ప్రకృతి గృహ వైద్యం

✺ గృహౌషద వనము

Flash...   Instructions on Distribution of Tabs to VIII class students