Posted inGENERAL LPG గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించిన ప్రభుత్వం.. జనవరి 1 నుంచి 450 రూపాయలకే.. Posted by By admin December 29, 2023 ఇటీవలి సంచలన ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకోనుంది.ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 వందల గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు.బీజేపీ అధికారంలోకి వస్తే సిలిండర్ల ధరలను తగ్గిస్తామని ప్రకటించింది.ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 తగ్గించినట్లు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ బుధవారం ప్రకటించారు.దీంతో రాష్ట్రంలో జనవరి 1 నుంచి రూ.450కి అందుబాటులోకి రానుంది. దీంతో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 76 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి. Flash... BUDGET: వాహనదారులకు షాకింగ్ న్యూస్..! మరోసారి ఇంధన ధరల పెంపు..ఎప్పటి నుంచంటే..? admin View All Posts Post navigation Previous Post ఇలా వాకింగ్ చేస్తే ఎంత బరువున్నా ఈజీగా తగ్గుతారు..! ఈ రోజే ప్రయత్నించండి..Next Postనిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వరంగ సంస్థలో భారీగా ఖాళీలు..