పది అర్హత తో రైల్వే లో 3,015 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

పది అర్హత తో రైల్వే లో 3,015 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

రైల్వే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్: రైల్వేలో ఉద్యోగాలు..

Railway Recruitment Jobs 2023:

RRC డివిజన్/యూనిట్లు: JBP డివిజన్, BPL డివిజన్, కోట డివిజన్, CRWS BPL, WRS కోట, HQ/JBP.

Total Vacancy : 3,015

Qualification సంబంధిత ట్రేడ్‌లో ITI తోపాటు 10th Class ఉత్తీర్ణులై ఉండాలి.

Trades: మెకానిక్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, కమ్మరి, బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ లేబొరేటరీ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మన్, హౌస్‌కీన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫిట్టర్ పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ మొదలైనవి.

Age: 14.12.2024 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

Selection Process: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, Documents Verification , Medical Examination ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Application Process: Online లో దరఖాస్తు చేసుకోండి.

Last Date for apply : 14/01/2024

వెబ్‌సైట్: https://www.rrcser.co.in/

Flash...   AHA Recruitment 2023: సచివాలయాలలో 1896 ఉద్యోగ నోటిఫికేషన్లు .. అర్హతలు, జిల్లా వారి ఖాళీలు ఇవే ..