JIO: రిలయన్స్ జియో కొత్త ప్లాన్లు.. 20శాతం పెరిగిన రేట్లు.. వివరాలు ఇవే!

 Jio New Plans: వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ దారిలోనే ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ టారిఫ్‌లను 20శాతం వరకూ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్‌లు 2021 డిసెంబర్ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. “స్థిరమైన టెలికాం పరిశ్రమను బలోపేతం చేయాలనే నిబద్ధతకు కట్టుబడి, ప్రతీ భారతీయుడు నిజమైన డిజిటల్ లైఫ్‌ను ఆస్వాదించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లలో కొంత మార్పు చేస్తున్నాం” అని ప్రకటించింది జియో

బెస్ట్ క్వాలిటీ కాలింగ్, బెస్ట్ క్వాలిటీ ఇంటర్నెట్ ఇవ్వాలనే దృఢ నిశ్చయంతో జియో ఉందని, అందుకు అనుగుణంగా జియో పనిచేస్తుందని చెబుతుంది కంపెనీ.

కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్లాన్‌ల వివరాలు:

Flash...   CLASS 10 VARADHI WORKSHEETS FOR ALL SUBJECTS