డిగ్రీ చేసిన వాళ్ళకి BEL ​లో అప్రెంటిస్ పోస్టులు.. వివరాలు ఇవే..

డిగ్రీ చేసిన వాళ్ళకి BEL ​లో అప్రెంటిస్ పోస్టులు.. వివరాలు ఇవే..

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, చెన్నై సదరన్ రీజియన్- గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం ప్రకటన విడుదల చేసింది.

అప్రెంటీస్ వివరాలు:

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ మరియు సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ కోసం 63 ఖాళీలు ఉన్నాయి.

టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్‌లో 10 ఖాళీలు ఉన్నాయి.

ఇందులో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలు ఉన్నాయి. బీకామ్ అప్రెంటీస్ కోసం 8 ఖాళీలు ఉన్నాయి.

అర్హత:

డిప్లొమా, బీఈ, బీటెక్, బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 25 ఏళ్లు మించకూడదు. మెరిట్ మార్కులు మరియు రిజర్వేషన్ రూల్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పూర్తి వివరాల కోసం www.bel-india.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Flash...   NRSC: డిగ్రీ తో ఎన్ఆర్ఎస్సీ, హైదరాబాద్ లో రిసెర్చ్ పర్సనల్ పోస్టులు