SAIL :నెలకి రు 40, 000 వరకు జీతం తో సెయిల్ లో ఉద్యోగాలు . వివరాలు ఇవే..

SAIL :నెలకి రు 40, 000 వరకు జీతం తో సెయిల్ లో ఉద్యోగాలు . వివరాలు ఇవే..

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్: సెయిల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రిక్రూట్‌మెంట్..

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)-బర్న్‌పూర్ (పశ్చిమ బెంగాల్)లోని IISSCO స్టీల్ ప్లాంట్ నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్‌లో అటెండెంట్-కమ్-టెక్నీషియన్, ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. .

మొత్తం ఖాళీలు: 49

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు:

  • Attendant-cum-Technician (Trainee): 40 Posts
  • Fitter : 06
  • Electrician: 12
  • Turner: 03
  • EOT Crane Operator: 09
  • Welder: 05
  • Heavy Vehicle Driver: 05
  • Operator-cum-Technician (Boiler Operation) (S-3): 03 Posts
  • Boiler Operation: 03
  • Attendant-cum-Technician (Boiler Attendant) (S-1): 03 Posts
  • Boiler Attendant: 03

Qualification : పోస్టు తర్వాత 10వ తరగతి, ఐటీఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

Age : 18.01.2024 నాటికి ఆపరేటర్ – కమ్ టెక్నీషియన్‌కు 30 సంవత్సరాలు; అటెండెంట్-కమ్-టెక్నీషియన్ 28 ఏళ్లు మించకూడదు.

Application Fee: ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేషన్) UR/OBC/EWS అభ్యర్థులకు రూ.500, SC/ST/PWD/ESM/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ.150, అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) UR/OBC/EWS అభ్యర్థులకు రూ.300, SC/ST/PWD/ESM/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ.100, అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ అటెండెంట్) UR/OBC/EWS అభ్యర్థులకు రూ.300, SC/ST/PWD/ESM/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ.100.

Physical Measurements:

  • Height: పురుషులు- 155 సెం.మీ., స్త్రీ- 143 సెం.మీ
  • Weight: పురుషులు- 45 కేజీలు, స్త్రీలు- 35 కేజీలు.

Selection Process: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

Salary:

  • అటెండెంట్-కమ్-టెక్నీషియన్ కోసం రూ.25,070/- నుండి రూ.35,070/-
  • ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ కోసం 26,600/- నుండి 38,920/-

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.01.2024

వెబ్‌సైట్: https://www.sail.co.in

Flash...   నెలకి రు. 63,000 జీతం తో జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ స్టెనో గ్రాఫేర్ ఉద్యోగాలు కొరకు నోటిఫికేషన్ .