Railway Jobs 2024 : రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్ లు..అర్హతలేంటంటే?

Railway Jobs 2024 : రైల్వేలో 1646 యాక్ట్ అప్రెంటిస్ లు..అర్హతలేంటంటే?

రైల్వే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త..

ఇటీవల రైల్వే 1646 యాక్ట్ అప్రెంటీస్ల కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య.. 1646

డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీసర్ (అజ్మీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జైపూర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జోధ్పూర్), BTC క్యారేజ్ (అజ్మీర్), BTC లోకో (అజ్మీర్), క్యారేజ్ వర్క్షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్షాప్ (జోధ్పూర్)..

Sectors

  • ఎలక్ట్రికల్,
  • కార్పెంటర్,
  • పెయింటర్,
  • మేసన్,
  • పైప్
  • ఫిట్టర్,
  • కార్పెంటర్,
  • డీజిల్ మెకానిక్,
  • వెల్డర్,
  • మెకానికల్,
  • డీజిల్ మెకానిక్,
  • ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్

Eligibility:

పదో తరగతిలో 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

Age:

10.02.2024 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..

మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన తేదీలు

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10.02.2024

వెబ్సైట్: https://www.rrcjaipur.in/

Flash...   రైల్వే లో భారీగా ఉద్యోగాలు.. 9000 ఉద్యోగాలకి నోటిఫికేషన్. వివరాలు ఇవే..