Railway Recruitment | రైల్వేలో ఐటిఐ అర్హత తో 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

Railway Recruitment | రైల్వేలో ఐటిఐ అర్హత తో 5696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలు.. వివరాలు ఇవే..

Railway recruitment Notification 2024:

మొత్తం ఉద్యోగాలు : 5,696

వుద్యోగం పేరు : అసిస్టెంట్ లోకో పైలట్

Regions: జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ తదితరాలు.

Qualifications: మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

Method of selection : రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బెస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.

వయసు: 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

Method of Application : Online

  • దరఖాస్తు ప్రారంభం : January 20
  • దరఖాస్తు చివరి తేది: February 19

Official Website and Notification : https://indianrailways.gov.in/

Flash...   HPCL Recruitment 2022 – Apply Online : 186 Technician Posts