Weight Loss : ఈ డ్రింక్ ను వారానికి రెండు సార్లు తాగితే.. ఒంట్లో కొవ్వు మొత్తం పోతుంది.

Weight Loss : ఈ డ్రింక్ ను వారానికి రెండు సార్లు తాగితే.. ఒంట్లో కొవ్వు మొత్తం పోతుంది.

ఈ రోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. చాలా మంది బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు.. చివరకు ఇంట్లోనే సహజసిద్ధమైన చిట్కాలను ట్రై చేస్తారు..

అధిక బరువును సులభంగా తగ్గించుకోవడానికి ఇదో చక్కటి చిట్కా.. ఆ అద్భుతమైన డ్రింక్.. ఎలా తయారుచేయాలో.. ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ పానీయం కోసం, మిరియాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, చిటికెడు పసుపు, పుదీనా ఆకుల గుత్తి మరియు మూడు వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్లు పోసి కాస్త వేడి అయ్యాక అందులో ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో వేసి ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించాలి.

రుచి కోసం ఈ డ్రింక్ లో కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.. ఈ డ్రింక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు ఉదయం పూట తాగితే శరీరంలో, రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. దాల్చిన చెక్క రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

మిరియాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తాయి.. మరియు వెల్లుల్లి మరియు పసుపు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి వాటిని కరిగించడంలో సహాయపడతాయి.. బరువు తగ్గడానికి ఎక్కువగా తాగడం మంచిది కాదు.

గమనిక: ఇంటర్నెట్లో సేకరించిన సమాచారం ఆధారంగా మేము ఈ వార్తను ప్రచురిస్తున్నాము. మీరు ప్రయత్నించే ముందు సంబంధిత నిపుణుల సలహాలను అనుసరించాలని మేము సూచిస్తున్నాము.

Flash...   బాదం పప్పులు మంచివని తినేస్తున్నారా? అధికంగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..