NIACL: నెలకి 37 వేలు జీతం తో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 300 అసిస్టెంట్ పోస్టులు

NIACL: నెలకి 37 వేలు జీతం తో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో 300 అసిస్టెంట్ పోస్టులు

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఉన్న NIACL శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకటన వివరాలు:

* అసిస్టెంట్: 300 పోస్టులు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

Pay and allowances: నెలకు దాదాపు రూ.37,000.

Age limit: 01-01-2024 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ మొదలైన వాటి ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు…

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-02-2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.

Note: ప్రకటన వివరాలు ఫిబ్రవరి 1న అందుబాటులో ఉంటాయి.

Flash...   Group B&C Jobs: పది ఇంటర్ అర్హత తో DGHS వైద్య సంస్థల్లో 487 వివిధ రకాల ఉద్యోగాల భర్తీ...