RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

RFCL: రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

RFCL Recruitment Notification 2024:

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ కంపెనీ ITI అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

NFAL, EIL, FCIL జాయింట్ వెంచర్ కంపెనీ నిర్వహణలో రామగుండంలోని RFCLలో ITI అర్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్నాయి.

మెకానికల్ విభాగంలో ఐటీ అర్హతతో అటెండెంట్ గ్రేడ్ 1లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో

  • ఫిట్టర్ పోస్ట్లు – 10
  • డీజిల్ మెకానిక్ – 3
  • మెకానిక్ హెవీ వెహికల్ రిపేర్లు – మెయింటెనెన్స్ – 2 పోస్టులు
  • అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ విభాగంలో 15 ఎలక్ట్రీషియన్
  • అటెండెంట్ గ్రేడ్ 1 ఇన్స్ట్రుమెంటేషన్ 4 పోస్టులు,
  • ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ పోస్టులు 5 భర్తీ

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తులకు చివరి తేదీ : ఫిబ్రవరి 22, 2024

More info @ https://www.rfcl.co.in

Flash...   MRPL : అసిస్టెంట్ ఇంజినీర్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. జీతం లక్షా నలబై వేలు..