అమెరికాలోని ఆర్చెస్‌ నేషనల్‌ పార్క్‌ గురించి … అద్భుత సహజ నిర్మిత కట్టడాలు

 ఏ శిల్పీ చెక్కలేదు… ఏ కూలీ కట్టలేదు… సహజంగా ఏర్పడ్డాయి…ఒకటా
రెండా? వేల కొద్ది ఆకారాలు… అదే అమెరికాలోని ఆర్చెస్‌ నేషనల్‌ పార్క్‌!


ఆకాశంలో మేఘాలు రకరకాల ఆకారాలుగా కనిపిస్తేనే సంబరపడతాం. అలాంటిది వేలాది
ఎకరాల్లో విస్తరించిన ప్రదేశంలో శిలలన్నీ అద్భుతమైన రూపాల్లో ఉంటే ఎలా
ఉంటుంది? అలా అబ్బురపరిచే ప్రాంతమే అమెరికాలోని ఆర్చెస్‌ నేషనల్‌ పార్కు.
అక్కడ ఎటు చూసినా కనిపించేది సాండ్‌స్టోన్‌ పరుచుకున్న ప్రదేశమే. ఇదంతా
కోట్లాది ఏళ్లుగా ప్రకృతిలో ఏర్పడిన మార్పుల వల్ల రకరకాల ఆకారాలను
సంతరించుకుని ఆశ్చర్యపరుస్తూ కనిపిస్తాయి. కొన్ని గుడి గోపురాల్లా ఉంటే, మరి
కొన్ని చర్చి శిఖరాల్లా ఉంటాయి. ఇక పుట్టలు, మెలికలు తిరిగే వంపులు,
గుమ్మటాల్లాంటివెన్నో రూపాలు కనిపిస్తాయి. మీకు సహజ శిలా తోరణమంటే తెలుసుగా?
ఒకే శిల ఈ వైపు నుంచి ఆ వైపు వరకు ఒక తోరణంలా, వంతెనలా ఏర్పడడం. ఇలాంటి
శిలాతోరణాలు ఇక్కడ ఏకంగా రెండువేలకు పైగా కనిపిస్తాయి. అందుకే దీన్ని
ఆర్చెస్‌ నేషనల్‌ పార్క్‌ అంటారు. ఇక్కడుండే శిలాతోరణాల్లో అతి పెద్దది ఏకంగా
290 అడుగుల వరకు వెడల్పుతో ఉంటే, చిన్నవి మూడు అడుగుల వెడల్పుతో చూడముచ్చటగా
ఉంటాయి.


అమెరికాలోని ఉతా (Utah)లో విస్తరించిన ఈ అందాల ప్రదేశం విస్తీర్ణం ఎంతో
తెలుసా? 76 వేల ఎకరాల పైనే. దాదాపు 30 కోట్ల ఏళ్ల కిత్రం ఈ ప్రదేశమంతా
సముద్రంతో నిండి ఉండేదని చెబుతారు. ఆ సముద్రం భౌగోళిక మార్పుల వల్ల
ఇగిరిపోయింది. అందుకనే ఇక్కడి భూగర్భమంతా ఉప్పు మేటలు, ఇసుకరాతి శిలలతో కూడి
ఉంటుంది. క్రమంగా ఇవి గట్టిపడిపోయి సాండ్‌స్టోన్‌ గుట్టలుగా మారింది.
కాలక్రమేణా గాలులు, వర్షాల కోత వల్ల ఈ శిలలన్నీ వింత ఆకారాల్లోకి
మారిపోయాయన్నమాట.


ఇక్కడి శిలాతోరణాల్లో డెలికేట్‌ ఆర్చ్‌ ఎంతో అందమైనదిగా పేరొందింది. 52
అడుగుల ఎత్తుతో ఉండే ఈ తోరణంలో నుంచి 2002లో శీతాకాల ఒలింపిక్స్‌ టార్చిని
పట్టుకెళ్లారు. గతంలో ఈ ఆకారాలపైకి రాక్‌ క్త్లెంబింగ్‌కు అనుమతి ఇచ్చేవారు.
కానీ అవి దెబ్బతింటున్నాయన్న కారణంగా వీటిపైకి ఎక్కనివ్వడంలేదు. 1929 నుంచి
ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా ప్రకటించింది. ఏటా సుమారు 8 లక్షల
పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.

Flash...   రాత్రివేళ ఈఫిల్ టవర్‌ను ఫోటో ఎందుకు తీయకూడదు?


సంవత్సరానికి దాదాపు 1.5 మిలియన్ల  సందర్శకులలో, అడ్వెంచర్ స్పోర్ట్స్
Travelers  ఆర్చ్స్ నేషనల్ పార్క్ వద్ద ఉన్న లోయల గుండా ర్యాప్
చేస్తారు, అయితే ప్రకృతి ప్రేమికులు కాలానుగుణ వర్షాల తర్వాత వికసించే
రంగురంగుల వైల్డ్‌ఫ్లవర్స్‌తో సహా విస్టాస్ మరియు వృక్షసంపదను
ఆరాధిస్తారు.  10,000 సంవత్సరాలుగా ప్రజలు ఆక్రమించిన 308.2 చదరపు
కిలోమీటర్ల ఎత్తైన ఎడారి భూమి సున్నితమైనది. పార్క్ రేంజర్లు సహజ అద్భుతాలను
రక్షించడానికి జాగ్రత్త తీసుకుంటారు. గుర్తించబడిన ట్రైల్స్‌పై మాత్రమే
పాదముద్రలను వదిలివేయడం వలన విభిన్న రంగులు మరియు అల్లికల ప్రకృతి దృశ్యానికి
చాలా ముఖ్యమైన జీవ మట్టి క్రస్ట్ యొక్క రక్షణను నిర్ధారిస్తుంది.



నమ్మశక్యం కాని రెడ్ రాక్ వండర్‌ల్యాండ్, తూర్పు ఉటాలోని ఆర్చ్స్ నేషనల్
పార్క్ (స్పోర్టివ్ టౌన్ మోయాబ్‌కు వెలుపల) ప్రపంచంలోని ఇతర పార్కుల కంటే
భిన్నంగా ఉంటుంది. సంవత్సరాల గాలి మరియు వర్షం ఈ ప్రాంతంలోని తుప్పుపట్టిన
రాళ్లను 2,000 కంటే ఎక్కువ సహజ వంపు మార్గాలుగా తీర్చిదిద్దాయి.


దాని వెచ్చని ఎడారి వాతావరణానికి ధన్యవాదాలు, ఆర్చ్స్ నేషనల్ పార్క్ ఏడాది
పొడవునా సందర్శించడానికి గొప్ప ప్రదేశం. బైకింగ్ నుండి బ్యాక్‌ప్యాకింగ్
మరియు హైకింగ్ నుండి గుర్రపు స్వారీ వరకు, ఆర్చ్‌లలో చేయడానికి అంతులేని
విషయాలు ఉన్నాయి. ఏదేమైనా, అందమైన దృశ్యాలను గ్రహించడానికి ఉత్తమ మార్గాలలో
ఒకటి రాళ్ల మధ్య కూర్చుని సూర్యాస్తమయాన్ని చూడటం. మీకు వీలైతే, ఆర్చ్స్
నేషనల్ పార్క్ ప్రసిద్ధి చెందిన దృశ్యాన్ని చూడటానికి మధ్యాహ్నం ఆలస్యంగా
ప్రసిద్ధ డెలికేట్ ఆర్చ్‌కు కాలిబాటను అనుసరించండి.

Natural Arches in Arches National Park

Located directly at Moab´s doorstep, we visit Arches National Park the
next morning, where you´ll find more than 2,000 natural stone arches.
Looking at the magnificent beauty and perfect shape of them it‘s hard to
believe that these arches are a work of natural erosion alone. Nowhere
else in the world will you find so many of these natural wonders. We hike
through the Windows section of the park, easily accessible and perfectly
suitable for families. Absolutely fascinated by these sights, we return in
the evening to visit the arguably most famous arch, Delicate Arch. At the
end of our 45-minute hike, we‘re rewarded by a sunset that soaks this
graceful and elegant natural wonder in a magical red-orange light.

Flash...   పిడుగు నుంచి వచ్చే వోల్టేజీని స్టోర్‌ చేయగలమా? Why can't we harness lightning energy?


Hummer Tour along the Hells Revenge Trail

Early the next morning, we booked a tour on a monstrous Hummer jeep, the
perfect vehicle to discover some of the not as easily accessible areas
around Moab. And so we´re off, only minutes away from downtown, driving
over petrified sand dunes and steep cliffs following a trail with the
scary name “Hells Revenge”. As we go over giant boulders we get a good
shaking, but cheer with joy. More than once, we have the impression that
our Hummer may not be able to take on this steep stone ascent. But it can
– and the mighty wheels of our Hummer take us over high plains with
fantastic views.



Sunrise at the Canyonlands National Park


The next morning we´re off early to Dead Horse Point State Park, from
which you have a great view of the adjacent Canyonlands National Park. In
complete darkness we stand on the rim of the canyon, as the daily magical
scene begins. Slowly the rising sun casts light onto the park in front of
us and reveals landscapes that make me catch my breath. Kilometers and
kilometers of red shimmering canyons are revealed in front of us, through
which the Colorado River has found its way deep down below.

Flash...   విచిత్రం.. ఎర్రగా మారిపోయే రోడ్లు !! పీతల వలసల వెనక కథేంటి ?? వీడియో

After these magical views we drive to the nearby visitor‘s center at Dead
Horse Point State Park, from where we continue with mountain bikes. There
are several trails around here, some perfectly suitable for families, that
lead through sandy paths and over boulders and are a lot of fun to
explore.

Paddleboarding and Kayaking on the Colorado

The next morning, we drive along the Colorado River until we reach the
Red Cliffs Lodge, beautifully located directly on the river and surrounded
by majestic cliffs. From here we paddle a little with kayak and
paddleboards along a more peaceful stretch of the Colorado with only a few
rapids. Not far from here, the rapids are, depending on the time of the
year, much more fierce and perfectly suitable for a whitewater rafting
tour.

The Red Cliffs Lodge is also home to a little museum, dedicated to the
history of the many films and commercials that were shot in this area that
displays fascinating memorabilia.