నెలకి రు. 75,000 జీతం తో IIT మద్రాస్ లో టీచింగ్ పోస్ట్ లు .. అప్లై చేయండి

నెలకి రు. 75,000 జీతం తో IIT మద్రాస్ లో టీచింగ్ పోస్ట్ లు .. అప్లై చేయండి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

* ప్రాజెక్ట్ అసోసియేట్: 01 పోస్ట్

అర్హతలు: యూజీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

Selection : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

Pay scales: నెలకు రూ.40,000 – రూ.75,000.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-02-2024.

Download Notification: Click here

Flash...   Navodaya Jobs:నెలకి భారీగా జీతం.. 'నవోదయ'లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల..