NTPC: ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు . జీతం నెలకి 55,000/-

NTPC: ఎన్‌టీపీసీలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు . జీతం నెలకి 55,000/-

న్యూఢిల్లీలోని NTPC లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్): 223 పోస్టులు

అర్హత: BE, B.Tech (ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజినీరింగ్)తోపాటు 1 సంవత్సరం పని అనుభవం.

జీత భత్యాలు: నెలకు రూ.55,000.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, ఎంపిక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.300. SC, ST, వికలాంగులు, ESM, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08.02.2024.

Flash...   నెలకి రు.1,60,000 తో డిగ్రీ అర్హత తో SAIL లో 92 ఉద్యోగాలు .. త్వరగా అప్లై చేయండి..