డిగ్రీ అర్హత తో నెలకి లక్ష పైనే జీతం … IRCON లో నాన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉద్యోగాలు.

డిగ్రీ అర్హత తో నెలకి లక్ష పైనే జీతం … IRCON లో నాన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉద్యోగాలు.

IRCON: ఐఆర్సీఓఎన్, న్యూదిల్లీ – నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, న్యూఢిల్లీ – కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. AOS/ఫైనాన్స్: 02 పోస్ట్లు

2. అసిస్టెంట్/ ఫైనాన్స్ 03 పోస్టులు

అర్హత: CA, ICW, M.Com ఉత్తీర్ణత

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

దరఖాస్తు చివరి తేదీ: 09-02-2024

దరఖాస్తు రుసుము: రూ. 1000.

IRCON: ఇర్కాన్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, న్యూఢిల్లీ రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

అసిస్టెంట్ మేనేజర్: 28 పోస్టులు

విద్యార్హత: కనీసం 75% మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్).

జీతం: నెలకు రూ.40,000 – రూ.1,40,000.

వయోపరిమితి: 30 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: UR/ OBC అభ్యర్థులకు రూ.1000. SC/ST/EWS/ESM అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉంది.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09-02-2024.

Notification pdf for Asst. Manager

For official website: Click here

Flash...   AP లో భారీ గా డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాలు కి నోటిఫికేషన్ ..