డిగ్రీ తో నెలకి 40 వేలు జీతం తో .. BEL లో ఉద్యోగాలు.. అప్లై చేయండి

డిగ్రీ తో నెలకి 40 వేలు జీతం తో .. BEL లో ఉద్యోగాలు.. అప్లై చేయండి

ఉత్తరాఖండ్లోని కోట్ద్వారాలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రాతిపదికన ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

1. ట్రైనీ ఇంజనీర్-I: 08 పోస్టులు

2. ప్రాజెక్ట్ ఇంజనీర్-I: 14 పోస్టులు

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్.

మొత్తం ఖాళీలు: 22.

విద్యార్హత: సంబంధిత పని అనుభవంతో B.Sc (ఇంజనీరింగ్)/ BE/ B.Tech ఇంజనీరింగ్ (ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్).

వయోపరిమితి: ట్రైనీ ఇంజనీర్ పోస్టుకు 28 ఏళ్లు; ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుకు 32 ఏళ్లు మించకూడదు.

PAY: ప్రాజెక్ట్ ఇంజనీర్కు నెలకు రూ.40,000 – రూ.55,000. ట్రైనీ ఇంజనీర్కు రూ.30,000 – రూ.40,000.

FEE FOR APPLICATION: ప్రాజెక్ట్ ఇంజనీర్కు రూ.472, ట్రైనీ ఇంజనీర్కు రూ.177. SC/ST/వికలాంగులకు మినహాయింపు ఉంది.

Process of Selection: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-02-2024.

Flash...   నెలకి 55 వేలు జీతం తో BEL లో ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..