నెలకి రు. 98,000 జీతం తో APPSC పాలిటెక్నీక్ టీచింగ్ ఉద్యోగాలు..

నెలకి రు. 98,000 జీతం తో APPSC పాలిటెక్నీక్ టీచింగ్ ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్… AP టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌కు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో (ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:

పాలిటెక్నిక్ లెక్చరర్: 99 పోస్టులు

సబ్జెక్ట్ వారీగా ఖాళీలు:

  • Architectural Engineering- 01
  • Auto Mobile Engineering – 08
  • Bio-Medical Engineering- 02
  • Commercial and Computer Practice- 12
  • Ceramic Technology- 01
  • Electrical and Electronics Engineering- 04
  • Chemistry- 08
  • Civil Engineering- 15
  • Computer Engineering- 08
  • Electronics and Communication Engineering- 10
  • Electrical and Electronics Engineering- 02
  • Electronics and Instrumentation Engineering- 01
  • English – 04
  • Garment Technology- 01
  • Geology- 01
  • Mathematics- 04
  • Mechanical Engineering- 06
  • Metallurgical Engineering- 01
  • Mining Engineering- 04
  • Pharmacy- 03
  • Physics- 04
  • Textile Technology- 03

అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఫస్ట్ క్లాస్‌తో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతోపాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రూ.56,100- రూ.98,400.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మౌఖిక పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీ: 29/01/2024 నుండి 18/02/2024 వరకు.

Flash...   ITI తో పవర్ గ్రిడ్ లో 203 అప్రెంటిస్ ఉద్యోగాలకి నిటిఫికేషన్ .. అప్లై చేయండి ఇలా