Posted inJOBS ESIC: ఈఎస్ఐసీ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా స్పెషలిస్ట్ పోస్టులు .. Posted by By Sunil February 11, 2024 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) మోడల్ హాస్పిటల్, బారి బ్రాహ్మణ, జమ్మూ అండ్ కాశ్మీర్ కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది.వివరాలు:1. సీనియర్ రెసిడెంట్: 04 పోస్టులు2. స్పెషలిస్ట్ (పూర్తి సమయం/ పార్ట్ టైమ్): 05 పోస్టులుమొత్తం ఖాళీల సంఖ్య: 09.విభాగాలు: మెడిసిన్, క్యాజువాలిటీ, సర్జరీ, ఆయుర్వేదం, పాథాలజీ, ఛాతీ, డెర్మటాలజీ, రేడియాలజీ.అర్హత: MBBS, PG డిప్లొమా/ MD/ MS/ DNB మరియు పని అనుభవం.వయోపరిమితి: సీనియర్ రెసిడెంట్ 37 సంవత్సరాలు; స్పెషలిస్ట్ 67 సంవత్సరాలు మించకూడదు.ఇంటర్వ్యూ తేదీ: 15-02-2024.వేదిక: కాన్ఫరెన్స్ హాల్, ESSIC మోడల్ హాస్పిటల్, బారి బ్రాహ్మణ, జమ్మూ మరియు కాశ్మీర్.For more Details: https://www.esic.gov.in/recruitments Flash... పది పాస్ అయితే చాలు.. రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 550 ఉద్యోగాలు.. వివరాలు ఇవే.. Sunil View All Posts Post navigation Previous Post PMSKV: కేంద్రీయ విద్యాలయ లో టీచింగ్ స్టాఫ్ పోస్టులు కొరకు నోటిఫికేషన్ విడుదలNext PostCDAC:సీడాక్ లో 325 ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… వివరాలు ఇవే.