ఫ్రిజ్‌ తలుపు తెరిస్తే గది చల్లబడుతుందా?

ప్రశ్న: రెఫ్రిజరేటర్‌లోని వస్తువులు చల్లబడతాయి కదా. మరి రెఫ్రిజరేటర్‌ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడుతుందా?

జవాబు: రెఫ్రిజరేటర్‌ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడదు సరి కదా అంతకు ముందు కన్నా వేడెక్కుతుంది. రెఫ్రిజరేటర్‌లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్‌ అనే ద్రవ పదార్థాన్ని బోలుగా ఉండే సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపచేస్తారు. ఈ ద్రవాన్ని ‘రెఫ్రిజరెంట్‌’ అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్‌లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్‌లో చల్లదనాన్ని కలుగచేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్‌ తిరిగి ఫ్రిజ్‌లో ఉండే కండెన్సర్‌లో పీడనానికి గురయి, మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటపుడు అది అంతకు మునుపు ఫ్రిజ్‌లో గ్రహించిన వేడి ఫ్రిజ్‌ వెనుక భాగం నుంచి బయటకుపోతుంది. ఇపుడు ఫ్రిజ్‌ తలుపును తీసి ఉంచితే ఈ వేడి ఫ్రిజ్‌ వెనుక భాగం నుంచి కాకుండా విశాలంగా ఉన్న ముందు భాగం నుంచి బయటకు రావడంతో గది వేడెక్కుతుంది.

Does opening a refrigerator cool down the room?

Kitchen refrigerators, though, are normally not so located. They vent the heat out of the refrigerator (usually out the back), but not out of the building or even the room. The intent is to remove heat from the space inside the refrigerator, not from the room in general.

You should be able to see where this is going: since the refrigerator doesn’t send the heat outside of the room, keeping the door open simply means the heat removed from the area near the door will simply be pushed back into the room on the other side of the refrigerator, from where it will flow back into the area being cooled outside the open door. The distribution of heat in the room has changed, but the room as a whole will not get any cooler.

Flash...   మగవారికి ప్రవేశం లేని దేవాలయాలు ....మీకు తెలుసా ?

In fact, if you leave the door open for more than a very brief moment, the room will actually get warmer overall. Another implication of the laws of thermodynamics is that work (defined as a process that uses energy) is never 100% efficient, so there will always be some amount of energy that is used but does not contribute to the work’s results. Normally, this energy escapes the system as heat.

In this case, the energy being used to do the work is electricity, which is transformed into mechanical energy in the motor that drives the pump that keeps the refrigerant moving through the cycle that moves the heat. A small amount of that electrical energy becomes heat due to friction in the motor, and that heat makes its way into the system’s environment. The longer you leave the door open, the warmer the room will get.