NALCO: నాల్కో లో 42 జూనియర్ ఫోర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

NALCO: నాల్కో లో 42 జూనియర్ ఫోర్ మెన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

NALCO రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024: NALCOలో జూనియర్ ఫోర్మెన్ ఉద్యోగాలు..

మొత్తం ఖాళీలు: 42

పోస్టుల వివరాలు:

  • Junior Foreman (Short Fire Blaster)-02,
  • Junior Foreman (Overmen/Mines)-18,
  • Junior Foreman (Electrical)-05,
  • Junior Foreman (Surveyor)-05,
  • Junior Foreman (Civil)-02,
  • Laboratory Assistant Grade 3 -02,
  • Dresser Come First Aider-04,
  • Nurse Grade 3 -04.

అర్హత: ఇంటర్, హెచ్ఎస్సీ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్/మైనింగ్, మైనింగ్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతోపాటు పోస్ట్ తర్వాత రెండేళ్ల సంబంధిత పని అనుభవం.

వయసు: 35 నుంచి 40 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తులకు చివరి తేదీ: 18.02.2024

వెబ్సైట్: https://nalcoindia.com/

Flash...   Gencoలో ఏఈ, కెమిస్ట్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..