సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవు?

 ప్రశ్న: సీతాకోక చిలుకలు ఎంత దూరం పయనించగలవు?

జవాబు: మామూలుగా సీతాకోకచిలుకలు ఉన్న ప్రాంతాల్లోనే ఒక చెట్టుమీది పూల నుంచి మరో చెట్టుమీద పూలపైకి వాలుతుంటాయి. కానీ కొన్ని తెగల సీతాకోక చిలుకలు ఎగురుతూ అత్యంత దూరాలు పయనిస్తాయి. అలాంటి వాటిలో అమెరికాలో ఉండే ‘అమెరికన్‌ మోనార్క్‌’ బటర్‌ఫ్త్లెలు ఉత్తర అమెరికా నుంచి శరత్‌కాలంలో (autumn)లో బయలు దేరి మెక్సికోను చేరుకొని అక్కడ శీతాకాలమంతా జీవనం సాగిస్తాయి. ఈ కీటకాలు 3000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరాన్ని 8 నుంచి 12 వారాల్లో పయనిస్తాయి. ఇవి రోజుకు సరాసరి 70 కిలోమీటర్ల దూరం పయనించగలవు. గాలివాటం అవి పయనించే దిశకు అనుకూలంగా ఉంటే రోజుకు 300 కిలోమీటర్ల దూరం కూడా పయనించగలవు. అవి తమ ప్రయాణంలో ఆకాశంలో ఉండే సూర్యుడు ఉండే స్థానాన్ని మార్గ నిర్దేశకంగా ఉపయోగించుకుంటాయి. శీతాకాలం చివరలో అవి మరలా తమ స్వస్థలాలకు బయలుదేరక ముందే గుడ్లనుపెట్టి, వాటిలోని ఆడకీటకాలు చాలామటుకు, మగకీటకాల్లో కొన్ని మరణించడంతో, మిగిలిన సీతాకోకచిలుకలు వాటి సంతతితో తమ స్వస్థలాలకు చేరుకొంటాయి.

సీతాకోక చిలుకకి అస్థిపంజరం వుండదా ?

అందమైన సీతాకికచిలుకలు మరణించినా వాటి శరీరం , రెక్కలు నిలిచి వుండటం కనిపిస్తుంది . దానికి ప్రధాన కారణం ఆ జీవుల అస్తిపంజరమే . ఎముకలు ఏమాత్రం లేని ఆ జీవుల రూపం బాహ్యం గా ఉండే ఖైటిన్ పొర ద్వార వస్తుంది . ఈ పొర ద్వారానే ఆ జీవులు శ్వాసక్రియ , విసర్జన క్రియ జరిపేందుకు వీలైన రంధ్రాలు ఉంటాయి . ఈ ఖైటిన్ పొర సీతాకోక చిలుక మాదిరిగానే రొయ్యలకు , పీతలకు పెంకుపై వుండి వాటికి రక్షణ కల్పిస్తుంది .

How far can butterflies fly?

One butterfly species—the Monarch butterfly—travels great distances every year. It does so to survive during the winter. Summer in North America is usually nice and warm. But Monarch butterflies can’t survive the cold winters of most parts of the United States.

Flash...   గడప మీద కూర్చోద్దని పెద్దలు అంటారు కదా.. ఎందుకో తెలుసా..?

Each year around October, Monarch butterflies migrate south and west. They do so to find warmer weather. Monarch butterflies from the Eastern United States travel to Mexico. Those that live west of the Rocky Mountains head to California.

Amazingly, Monarch butterflies travel to the same destinations every year. How long is the trip? For some Monarch butterflies, the journey can be as long as 2,000 miles. It could take up to two months to complete. Isn’t it cool that something so beautiful and delicate could travel so far?


The story doesn’t end there, though. It just gets better. The life span of Monarch butterflies is fairly short (6-8 weeks). That means it’s different generations that make the same trips each year. 

Most insects do not migrate. That’s because their life spans are not long enough. Only Monarch butterflies born in September and October live long enough to migrate. The butterflies that travel to Mexico and California have children and sometimes grandchildren there. It’s those children and grandchildren that make the return trip in the spring