Posted inJOBS sbi SBI: స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ Posted by By Sunil February 18, 2024 SBI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.Details of Posts:1. Assistant Manager: 23 Posts2. Deputy Manager: 51 Posts3. Manager: 3 posts4. Assistant General Manager: 03 Posts👉అర్హత: సంబంధిత విభాగంలో పని అనుభవంతో పాటు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి BE/BTech/IT/MCA/MMC లేదా తత్సమాన degree ఉత్తీర్ణులై ఉండాలి.👉వయస్సు: 1.12.2023 నాటికి 42 ఏళ్లు మించకూడదు (సంబంధిత పోస్టును బట్టి) పని అనుభవం: 2- 12 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.దరఖాస్తు విధానం: online న్ లో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2024Website : https://www.sbi.co.in/ Flash... AP Weather: ఏపీలోని ఈ ప్రాంతాల్లో అకాల వర్షాలు.. వాతావరణ శాఖ లేటెస్ట్ బులిటెన్ ఇదే Sunil View All Posts Post navigation Previous Post AP DSC 2024: ఏపీలో సంక్షేమ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు .. మొత్తం ఎన్ని పోస్ట్ లు అంటే..Next PostDiabetes Care: షుగర్ ఉన్నవారు ఖర్జూరపండ్లను తింటే ఏమవుతుంది …