Poco: అదిరిపోయే కొత్త మొబైల్ వేరియంట్లు విడుదల… స్పెసిఫికేషన్లు, ధర, వివరాలు..!

Poco: అదిరిపోయే కొత్త మొబైల్ వేరియంట్లు విడుదల… స్పెసిఫికేషన్లు, ధర,  వివరాలు..!

Poco M6 5G (Poco M6 5G), Poco C65 (Poco C65 Smartphone) smartphones గత ఏడాది December లో భారతీయ మార్కెట్లో విడుదలయ్యాయి. ఇటీవల, ఈ company ఈ handsets లలో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఈ రెండు phone లు ఇక నుంచి Green Colour variant లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్లను flipcart ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Poco M6 5G మరియు Poco C65 స్మార్ట్ఫోన్లు (Poco smartphones లు కొత్త వేరియంట్లు 2024) ప్రముఖ e-commerce platform Flipkart ద్వారా భారతదేశంలో అందుబాటులో ఉంటాయి. Poco C65 smartphone is available in Matte Black, Pastel Blue మరియు Pastel Green రంగులలో లభిస్తుంది. అదే Poco M6 5G గ్రీన్ అలాగే Galaxy Black మరియు Orion Blue రంగులలో అందుబాటులో ఉంటుంది.

Poco M6 5G Smartphone ధర: Poco M6 5G Smartphone 4GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,499. అదే 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499, మరియు 8GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,499.

Poco C65 Smartphone ధర: అదే Poco C65 Smartphone 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9499 మరియు 8GB RAM + 256GB internal storage variant ధర రూ. 10999. Poco M6 5G, Poco c65
Smartphone Specifications లు: ఈ రెండు Smartphone లు 6.74-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉన్నాయి. ఇది 720*1600 pixel resolution మరియు 90Hz refresh rate ను కలిగి ఉంది. Poco M6 5G, MediaTek Dimensity 6100+ చిప్సెట్తో పనిచేస్తుంది, Poco C65 Smartphone MediaTek Helio G85 చిప్సెట్తో పనిచేస్తుంది. రెండు Smartphone లు 18W wired charging support తో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

Flash...   Redmi Note 13 Pro+ : స్టైలిష్‌ లుక్‌, స్టన్నింగ్ ఫీచర్స్‌.. రెడ్‌మీ కొత్త ఫోన్‌ ధరెంతో తెలుసా.?

Poco M6 5G Smartphone లో వెనుకవైపు డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి. 50MP ప్రధాన కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరాతో సహా మరొక కెమెరా ఉంటుంది. Poco C65 వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 50MP ప్రధాన కెమెరాతో సహా మిగిలిన కెమెరాలను కలిగి ఉంది. మరియు 5MP సెల్ఫీ కెమెరా ఉంది.