PROMTIONS TO TEACHERS SOON ..

 Lr No: spl,  Dated: 12-08-2021.     

స్కూల్ అసిస్టెంట్ / తత్సమాన కేడర్ గల ఉపాధ్యాయులకు ఖాళీలు గల గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయ పోస్టులలో ప్రతీ నెల 5 లోపు పదోన్నతులు కల్పించుటకు తగు చర్యలు తీసుకొనుటకు లేఖ విడుదల చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వారు.

రాష్ట్రం లో ప్రస్తుతం సీనియారిటీ లిస్ట్ లు తయారుచేసే పనిలో ఉన్నట్టు అవి అవ్వగానే వెంటనే  HM  ప్రమోషన్స్ చేపడతామని కమిషనర్ చిన  వీర భద్రుడు APTF  జనరల్ సెక్రెటరీ వారి లెటర్ కి జవాబు ఇస్తూ చెప్పి ఉన్నారు. 

Flash...   Jagananna Housing Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త.. సంపూర్ణ గృహ హక్కు పథకంపై కీలక ఉత్తర్వులు..