Paytm ఫాస్ట్ ట్యాగ్ మార్చుకోవాలా వద్దా.. RBI సూచనలు ఏంటో తెలుసా ?

Paytm ఫాస్ట్ ట్యాగ్ మార్చుకోవాలా వద్దా.. RBI సూచనలు ఏంటో తెలుసా ?

ఇటీవలే National Authority of India toll gate ఫీజు వసూలు చేసేవారి జాబితా నుంచి Paytm Payments Bank ను RBI తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, వాహనదారులు మార్చి 15 తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించాలనుకుంటే, వారు RBI సూచించిన బ్యాంకుల నుండి మాత్రమే FASTag లను కొనుగోలు చేయాలి. అయితే ఇప్పటి వరకు Paytm Fastags వాడిన కస్టమర్లు… balance ని వేరే Account Transfer చేసుకోలేరు… march 15 లోపు వాడుకోవాలి.. మరి ఈ క్రమంలో Paytm Fastag ఖాతాను వేరే బ్యాంక్కి మార్చుకోవచ్చా లేదా రద్దు చేయాలి కదా! అసలు దీని గురించి ఆర్బీఐ ఏం చెప్పిందో వివరాలు చూద్దాం.

అయితే, చెల్లింపుల కోసం RBI సిఫార్సు చేసిన బ్యాంకుల జాబితా క్రింది విధంగా ఉంది. ఈ జాబితాలో Airtel payment bank Allahabad Bank, Bank of Baroda, HDFC Bank, Punjab National Bank, SBI Bank, ICICI Bank, IDBI Bank, S Bank మరియు మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. ఈ క్రమంలో, ఇప్పటికే Paytm fastag కలిగి ఉన్న వినియోగదారులు march 15 లోపు దానిని ఉపయోగించాలి. ఆ తర్వాత ఎవరూ Paytm payment bank నుండి రుసుము చెల్లించలేరు. మీకు Paytm fastag ఖాతా ఉంటే, మీరు దానిని మరొక బ్యాంకుకు బదిలీ చేయవచ్చు. లేదా డియాక్టివేట్ చేయవచ్చని సూచించింది. పేటీఎం ఫాస్టాగ్లను ఎలా deactivated చేయాలో కూడా సూచించింది. వివరాలు ఇలా ఉన్నాయి.

Fastag Paytm portal లో.. user id , password తో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత FASTAG registration number మరియు mobile number తో ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి. ఆ తర్వాత portal లో ని service request లో.. Fastag కేటగిరీని ఎంచుకోవాలి. సహాయం మరియు మద్దతు ఎంపికపై క్లిక్ చేసి, మీరు ఖాతాను ఎందుకు తొలగించాలనుకుంటున్నారో కారణాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత అభ్యర్థన మేరకు reference number సృష్టించబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత Fastag ఖాతా deactivated చేయబడుతుంది. ఒకసారి Fastag ఖాతా deactivated చేయబడితే, దాన్ని తిరిగి పొందలేరు. కాబట్టి వాహనదారులందరూ ఇకమీదట RBI సూచించిన ఈ కొత్త నిబంధనలను పాటించాలి.

Flash...   FASTag KYC: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. వెంటనే కేవైసీ పూర్తి చేయండి.. లేదంటే డీయాక్టివేట్ తప్పదు.!!