BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు

BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు

Management విభాగంలో కింది పోస్టుల భర్తీకి online లో దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. Manager

2. Senior Manager

3. Chief Manager

Total Posts: 20.

విభాగాలు: Portfolio Monitoring and Exposure Management, Sector/Industry Analyst, Enterprise Risk Management, Climate Risk, Model Validation, Analytics, Model Development, NBFC and FI Sector Credit Risk Management, MSME Credit Risk Management.

అర్హత: ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో CA, MBA/ PGDM, PG, Certificate తప్పనిసరి.

దరఖాస్తు రుసుము: జనరల్, EWS, OBC అభ్యర్థులకు రూ.600; ST, SC మరియు వికలాంగ అభ్యర్థులకు 100.

ఎంపిక ప్రక్రియ: Online Test, Psychometric Test, Group Discussion, Interview మొదలైన వాటి ఆధారంగా.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 08-03-2024.

BOB Notification pdf Downlaod

Flash...   IIP లో ప్రభుత్వ ఉద్యోగాలు.. టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌లు