పది పాస్ అయితే చాలు.. నెలకి 15 వేలు జీతం . వివరాలు ఇవిగో

పది పాస్ అయితే చాలు.. నెలకి 15 వేలు జీతం . వివరాలు ఇవిగో

నెల్లూరు జిల్లాలో రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగాలు

నెల్లూరులో రోడ్లు భవనాల శాఖ… నెల్లూరు జిల్లాలో contract ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి notification విడుదల చేసింది SPSR.

Vacancies Details:

1. Watchman: 09 Posts

2. Sanitary Worker: 09 Posts

3. Attendant: 09 Posts

Total Vacancies: 27.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.15,000.

దరఖాస్తు విధానం: online దరఖాస్తులను (R&B) Circle Office , SPSR నెల్లూరుకు పంపాలి.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 26-02-2024.

దరఖాస్తు పరిశీలన తేదీలు: 27-02-2024 నుండి 01-03-2024 వరకు.

Download Notification pdf

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగాలు

భీమవరంలోని రోడ్లు భవనాల శాఖ పశ్చిమగోదావరి జిల్లాలో Contract Agent. కింద వివిధ ఖాళీల భర్తీకి notification విడుదల చేసింది.

Vacancy Details:

1. Watchman: 01 post

2. Sanitary Worker: 01 post

3. Attendant: 01 post

Total Vacancies: 03.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.15,000.

దరఖాస్తు విధానం: online దరఖాస్తులను జిల్లా Engineering (R&B) కార్యాలయం, భీమవరం, పశ్చిమగోదావరి జిల్లా చిరునామాకు పంపాలి.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 28-02-2024.

దరఖాస్తు పరిశీలన తేదీలు: 29-02-2024 నుండి 01-03-2024 వరకు.

Notification Download

YSR: పల్నాడు జిల్లా రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగాలు

నరసరావుపేటలోని రోడ్లు భవనాల శాఖ… పల్నాడు జిల్లాలో వివిధ ఖాళీల భర్తీకి notification విడుదల చేసింది.

Post Details:

1. Watchman: 07 Posts

2. Sanitary Worker: 07 Posts

3. Attendant: 07 Posts

Total Vacancies: 21.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

Flash...   Teacher Recruitment Test for SGT/SA/MUSIC Limited recruitment Notification by CSE AP

వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.15,000.

దరఖాస్తు విధానం: Offline దరఖాస్తులను జిల్లా (R&B) Engineering Officer, Prakashnagar, Narasa Raopet, Palnadu District.

Offline దరఖాస్తుకు చివరి తేదీ: 02-03-2024

దరఖాస్తు పరిశీలన తేదీలు: 04-03-2024 నుండి 06-03-2024 వరకు.

Download Notification pdf