నెలకి 82 వేలు జీతం తో BEL లో ఉద్యోగాలు.. టెన్త్ లేదా ITI పాస్ అయి ఉంటె చాలు.

నెలకి 82 వేలు జీతం తో BEL లో ఉద్యోగాలు.. టెన్త్ లేదా ITI పాస్ అయి ఉంటె చాలు.

హర్యానాలోని పంచకులలోని Bharat Electronics Limited (BEL) శాశ్వత ప్రాతిపదికనTechnician పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

Technician ‘C’ : 14 Posts

Trades: Electronic Mechanic, Electrical, Fitter, Draftsman.

అర్హత: సంబంధిత ట్రేడ్‌లో SSLC, ITI ఉత్తీర్ణులై ఉండాలి.

జీతం: నెలకు రూ.21,500 నుంచి రూ.82,000.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన మొదలైన వాటి ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ OBC/ EWS కేటగిరీకి రూ.250. SC/ST/PWD/Ex Servicemen అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

Online దరఖాస్తుకు చివరి తేదీ: 13-03-2024.

More info @ www.bel-india.in

Flash...   రైల్వే డిపార్ట్మెంట్ లో 37 టెక్నికల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల .. జీతం అర్హతలు ఇవే..