సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 ఖాళీలు. జీతం ఎంతో తెలుసా?

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 ఖాళీలు. జీతం ఎంతో తెలుసా?

Central Bank Of India Recruitment 2024 : Central Bank Of India (Central Bank Of India), Human Capital Management (Recruitment and Promotion Division) Central Office in Mumbai has released a huge job notification విడుదల చేసింది. దేశవ్యాప్తంగా Central Bank of India శాఖల్లో ప్రాంతాల వారీగా అప్రెంటిస్షిప్ శిక్షణలో భాగంగా మొత్తం 3000 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థుల నుంచి online దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తంApprentice ఖాళీలు: 3,000

ఆంధ్రప్రదేశ్లో 100 ఖాళీలు (గుంటూరు- 40, విజయవాడ- 30, విశాఖపట్నం- 30).

తెలంగాణలో 96 ఖాళీలు (హైదరాబాద్- 58, వరంగల్- 38)

ముఖ్య సమాచారం:

శిక్షణ కాలం: ఒక సంవత్సరం శిక్షణ.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో Graduate degree లేదా తత్సమానం.

వయోపరిమితి: 31.03.2024 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. SC, ST లకు ఐదేళ్లు, BC లకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

Stipend : నెలకు రూ.15,000.

ఎంపిక ప్రక్రియ: Selection Process: Selection will be based on Online Written Test, Interview, Medical Fitness, Scrutiny of Certificates, Rule of Reservation. ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.800/- గా నిర్ణయించబడింది (SC, ST, EWS/ మహిళా అభ్యర్థులకు రూ. 600. వికలాంగులకు రూ. 400).

దరఖాస్తు విధానం: online లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

Online Registration

ప్రారంభ తేదీ: February 21, 2024

Online Registration: చివరి తేదీ: March 6, 2024

Online పరీక్ష తేదీ: మార్చి 10, 2024

More @ https://www.centralbankofindia.co.in

Flash...   DMHO జిల్లా వైద్య మరియు ఆరోగ్య కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్