HOW TO GET YOUR TEACHER DETAILS IN pdf FILE FROM CSE WEBSITE
STEP1: CSE అధికారిక లాగిన్
https://cse.ap.gov.in/DSE/officialLogin.do
క్లిక్ చేయండి
STEP2: USER ID: UDISE కోడ్
PASSWORD: చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయండి
STEP3: డాష్ బోర్డ్ నందలి process బటన్ పై క్లిక్ చేసి
teacher card details సెలెక్ట్ చేయాలి
STEP4: మీ 7 అంకెల ట్రెజరీ ఐడి నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి టీచర్
కార్డ్ పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది.