Posted inJOBS నెలకి 90,000/- జీతం .. PFC లో కో ఆర్డినేటర్ జాబ్ లు. అర్హత వివరాలు ఇవే Posted by By Sunil February 28, 2024 Power Finance Corporation Limited, New Delhi … కాంట్రాక్ట్ ప్రాతిపదికన కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.Post Details:1. Coordinator (CSR)/ Level 1: 02 Posts2. Coordinator (RDSS)-1/ Level 3: 01 Post3. Coordinator (RDSS)-2/ Level 3: 01 Post4. Coordinator (RDSS)-3/ Level 3: 01 Post5. Coordinator (RDSS)-4/ Level 3: 01 Post6. Coordinator (RDSS)-5/ Level 3: 01 Post7. Coordinator (RDSS)-1/ Level 2: 19 Posts8. Coordinator (RDSS)-2/ Level 2: 01 PostTotal Posts: 27అర్హత: పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.Age limit : 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.Salary: లెవల్-1 రూ.65,000, లెవల్-2 రూ.90,000, లెవల్-3 రూ.1,25,000.దరఖాస్తు రుసుము: రూ. 500, SC/ ST/ వికలాంగ అభ్యర్థులకు మినహాయింపు.దరఖాస్తు విధానం: online ద్వారా.Online దరఖాస్తుకు చివరి తేదీ: 07-03-2024. Download Notification pdf Flash... NTPC : ఎన్‌టీపీసీలో 495 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ జాబ్స్.. రూ.1,40,000 వరకు జీతం Sunil View All Posts Post navigation Previous Post డిగ్రీ తో నెలకి లక్ష పైనే జీతం తో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగాలుNext PostITI డిప్లొమా తో DRDO లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్ లు .. వివరాలు ఇవే.