డిగ్రీ అర్హత తో SSC నోటిఫికేషన్ , మొత్తం 4187 ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా.

డిగ్రీ అర్హత తో SSC నోటిఫికేషన్ , మొత్తం 4187 ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా.

Staff Selection Commission… Delhi Police has released a notification regarding Sub-Inspector Recruitment Exam -2024కి సంబంధించి Delhi Police notification విడుదల చేశారు. ఈ పరీక్ష Delhi Police Department పాటు Central Armed Forces (CAPF) BSF, CISF, CRPF, ITBP, SSBలలో Sub-Inspecto పోస్టులను భర్తీ చేస్తుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు march 28వ తేదీలోగా online లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Vacancy Details:

  • 1. Sub-Inspector (GD) in Central Armed Police Forces (BSF, CISF, CRPF, ITBP, SSB): 4,001 Posts
  • 2. Delhi Police Sub-Inspector (Executive)- Male: 125 Posts
  • 3. Delhi Police Sub-Inspector (Executive)- Women: 61 Posts

Total Number of Posts: 4,187

అర్హత: నిర్దిష్ట భౌతిక ప్రమాణాలతో పాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి Bachelor’s degree

వయోపరిమితి: 01.08.2024 నాటికి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం అలవెన్సులు: నెలకు రూ.35,400-రూ.1,12,400.

ఎంపిక ప్రక్రియ: CBT వ్రాత పరీక్ష, Physical Endurance Test (PET)/ Physical Standard Test (CST), Document Verification, Medical Examination మొదలైన వాటి ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.100. SC/ST/మహిళలు/మాజీ-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్.

ముఖ్యమైన తేదీలు…

  • Online దరఖాస్తులు ప్రారంభం: 04.03.2024.
  • Online దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 28.03.2024.
  • దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: 28.03.2024.
  • దరఖాస్తు పునర్విమర్శ తేదీలు: 30.03.2024 నుండి 31.03.2024.
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీలు: మే 9, 10, 13.

Download SSC notification for SI pdf

Flash...   AP SSC Supplementary Results 2022 on 03-08-2022